Pranitha Subhash marries businessman Nitin Raju in Bengaluru
#Pranitha
#PranithaSubhashWedding
#PranithaSubhashmarriage
#NitinRaju

ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత ''బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస'' వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.